ఏపీలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీల వివరాలు

13చూసినవారు
ఏపీలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీల వివరాలు
AP: రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన జెడ్పీటీసీల వివరాలు ఈ కింది విధంగా ఉంది. వీరందరూ టీడీపీ అభ్యర్థులు. - పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట (లోమడ రేణుకాదేవి), తొండూరు (శివమోహన్‌రెడ్డి), సింహాద్రిపురం (మారెడ్డి భరత్‌రెడ్డి) - చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట (సుదర్శనం ఏసురత్నం), యడ్లపాడు (గుంటి యమున), నాదెండ్ల (దావల రవికుమార్‌) - చిత్తూరు జిల్లా యాదమర్రి (యశోద), బంగారుపాళ్యం (సుచిత్ర జయప్రకాశ్), పూతలపట్టు (శైలజ)  - ప్రకాశం జిల్లా మర్రిపూడి (గురిజాల రాజా), మార్కాపురం జిల్లా కొమరోలు (హరితమ్మ), పల్నాడు జిల్లా శావల్యాపురం (అమృతపూడి విశ్రాంతమ్మ), నంద్యాల జిల్లా బేతంచర్ల (పోలూరు రాఘవరెడ్డి)

సంబంధిత పోస్ట్