తిరుమలలో బంగారు కడియం పోగొట్టుకున్న భక్తురాలు

19చూసినవారు
తిరుమలలో బంగారు కడియం పోగొట్టుకున్న భక్తురాలు
హైదరాబాద్‌కు చెందిన ఒక భక్తురాలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో తన 40 గ్రాముల బంగారు కడియాన్ని పొరపాటున పోగొట్టుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన ఆమె టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే అప్రమత్తమై సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, ఆ కడియాన్ని కొందరు భక్తులు తీసుకోవడం గమనించారు. ఆ ఆధారం ద్వారా విజిలెన్స్ సిబ్బంది కడియాన్ని గుర్తించి భక్తురాలికి సురక్షితంగా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్