AP: విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
టీడీపీ-
జనసేన మధ్య బీ-ఫామ్‌ల సమస్య తలెత్తింది. ఒకే వార్డులో
టీడీపీ,
జనసేన అభ్యర్థులకు పార్టీలు బీ-ఫామ్స్ ఇచ్చాయి. 71వ వార్డుకి
టీడీపీ నుంచి నారిపిళ్లి లక్ష్మి,
జనసేన బెహరా ప్రావీణ్యకు బీ-ఫామ్స్, 72వ వార్డులో
టీడీపీ నుంచి బొడ్డేడ విజయ్,
జనసేన నుంచి ధవల గోపాల్‌కు బీ-ఫామ్స్ ఇచ్చారు. దాంతో జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద
జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు.