చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్తుపై చర్చ!

22చూసినవారు
చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్తుపై చర్చ!
AP: విజయనగరం జడ్పీ ఛైర్మన్, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు బొత్స రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు టీడీపీలో స్వతంత్రంగా ఎంతవరకు రాణిస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. కొత్త పార్టీలో కార్యకర్తలతో సమన్వయం, పార్టీ అప్పగించే బాధ్యతలను చిన్న శ్రీను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారనేది వేచిచూడాలి. ప్రస్తుతం దీనిపైనే ఆయన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్