ఆర్యవైశ్యులను తక్కువగా అంచనా వేయొద్దు: మాజీ ఎంపీ

54చూసినవారు
AP: నంద్యాలలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్యవైశ్యులను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. దేశం, రాష్ట్రం కోసం ఆర్యవైశ్యులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు త్యాగాలను నాయకులు మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం తీరాక ఆర్యవైశ్య నాయకులను పక్కన పెట్టొద్దని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల సత్తాను రాజకీయ నాయకులు గుర్తించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్