ద్రోణి ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు (వీడియో)

1చూసినవారు
AP: బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, బాపట్ల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా వాన పడుతోంది. కార్తీక పౌర్ణమి వేళ వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్