ద్రోణి ప్రభావం.. ఏపీలో కురుస్తున్న వర్షాలు (వీడియో)

8చూసినవారు
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కోనసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్