అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!

15చూసినవారు
అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
AP:  రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 10, 11 తేదీల్లో వచ్చే వారాంతపు సెలవులతో కలిపి విద్యార్థులకు వరుసగా 12 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అక్టోబర్‌ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. క్రిస్టియన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు మాత్రం క్రిస్మస్‌ సెలవులతో సమన్వయం చేసుకునేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు.

సంబంధిత పోస్ట్