గోపాలపురం - Gopalapuram

దేవరపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సునీత నామినేషన్ దాఖలు

దేవరపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సునీత నామినేషన్ దాఖలు

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం బంధపురం గ్రామానికి సంబంధించి, టీడీపీ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి తిగిరిపల్లి సునీత గురువారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆమె ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల అధికారి ఏ వెంకటేశ్వర్లు మరియు ఎంపీడీఓ నాగార్జున రావు సమక్షంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారికంగా పోటీకి సిద్ధమవుతున్నట్లు ఎన్నికల అధికారులకు తెలియజేశారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా