
భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవ రాయుడు పాలెం, మురమండ, జేగురుపాడు వివిధగ్రామాలలో నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు విజయదశమి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు, శమీ పూజ లు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.





























