అనపర్తి - Anaparthy

అనపర్తి నియోజకవర్గంలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

అనపర్తి నియోజకవర్గంలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

అనపర్తి నియోజకవర్గంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం రాజానగరం-పెద్దాపురం రోడ్డు నుంచి వడిశలేరు—తూర్పుగానుగూడెం వరకు రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రహదారులు, రైల్వేలు, సాగునీరు, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా