బిక్కవోలు మండలం - Biccavolu Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
Sep 16, 2026, 11:09 IST/

యూట్యూబర్ నందన దంపతుల వల్ల ఉద్యోగం కోల్పోయా: బాధితుడు (వీడియో)

Sep 16, 2026, 11:09 IST
యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్ తగిలింది. నందన, ఆమె భర్త మధుకర్‌పై నందూస్ కిచెన్ బాధితుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది బాధితులు నందూస్ కిచెన్‌కు వచ్చి తమ డబ్బులు ఇవ్వమని అడిగేవారు. నందన తన భర్తను రోజూ టాయిలెట్స్‌లో దాచేసేది. వారి వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. నా పెండింగ్ జీతం, ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ అడిగా.. కానీ మధుకర్ ఎలాంటి పత్రాలు ఇవ్వడం లేదు. ఇద్దరూ తప్పులు చేసి, తాము ఏ తప్పూ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారు’ అని తమిళనాడుకు చెందిన బాధితుడు పేర్కొన్నాడు.