కాకినాడ సిటీ - Kakinada City

కాకినాడ శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

కాకినాడ శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ సీఈఓ & జిల్లా టూరిజం ఆఫీసర్ శ్రీ వి. వి. వి. ఎస్. లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగం ప్రాధాన్యత, కాకినాడ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటకుల అవకాశాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై ప్రసంగించారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా