మండపేట మండలం - Mandapeta Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
ఇసుక టిప్పర్ పట్టివేత..
Sep 15, 2026, 02:09 IST/మక్తల్
మక్తల్

ఇసుక టిప్పర్ పట్టివేత..

Sep 15, 2026, 02:09 IST
నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న టిప్పర్ ను మక్తల్ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలలో సరైన అనుమతులు లేకుండా TS06UE2303 నంబర్ గల టిప్పరు ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో, సదరు టిప్పర్ ను స్వాధీనం చేసుకుని, సంబంధిత నిబంధనల ప్రకారం కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం లేదా అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.