Sep 21, 2026, 08:09 IST/గద్వాల్
గద్వాల్
బీసీల ఆధిపత్యం కోసం గద్వాల జిల్లాలో టీఆర్పీ పాదయాత్ర ప్రారంభం
Sep 21, 2026, 08:09 IST
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర ప్రారంభమైంది. అగ్రవర్ణాలను గద్దె దించడమే తమ ఎజెండా అని, అన్ని కులాలు ఏకమై బీసీల ఆధిపత్యాన్ని నెలకొల్పాలని నాయకులు సోమవారం పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర గద్వాల్ నుండి ప్రారంభమైంది.