
ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఫోటో విడుదల
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆదివారం గాంధీ సత్రంలో జరిగిన సంఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. ఈ సంఘటన తుని పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీ సత్రంలో జరిగింది. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే తుని టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై విజయ్ బాబు కోరారు. నెంబర్లు 9440796572, 6281500904 ఈ నెంబర్లకి కాల్ చేసి తెలపగలరు అని పోలీసులు విజ్ఞప్తి చేశారు.




































