AP: రాష్ట్రంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1,171 ఏకగ్రీవాలు మినహా 3,803 సర్పంచ్ స్థానాలతో పాటు 29,603 వార్డులకు
ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాల్లో
టీడీపీ 1,317,
జనసేన 114,
బీజేపీ 16,
వైసీపీ 246, ఇతరులు 60 ఆధిక్యంలో ఉన్నాయి. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది.