నేడు డిప్యూటీ మేయర్లు, వైఎస్‌ చైర్మన్ల ఎన్నిక

13చూసినవారు
నేడు డిప్యూటీ మేయర్లు, వైఎస్‌ చైర్మన్ల ఎన్నిక
AP: రాష్ట్రంలో సోమవారం డిప్యూటీ మేయర్లు, వైఎస్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌, వైఎస్‌ చైర్మన్లపై కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కుదిరింది. ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైఎస్‌ చైర్‌ పర్సన్ల స్థానాల జాబితాను విడుదల చేసింది. అనంతపురం, చిత్తూరు, కడప, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, విజయనగరం మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో 59 వైఎస్‌ చైర్మన్ల స్థానాలను గుర్తించారు. 66 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివరాలతో రెండు పేజీల జాబితా విడుదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్