2029లో ఎన్నికలు.. ముందుగానే అలర్ట్ అయిన జగన్!

8చూసినవారు
2029లో ఎన్నికలు.. ముందుగానే అలర్ట్ అయిన జగన్!
AP: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చాయి. సంక్షేమ పథకాలు అమలు చేసినా కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ షాక్ నుంచి కోలుకోలేక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించి దిశా నిర్దేశం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్