ఏపీలో ఎన్నికలు.. డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్ రద్దు

29చూసినవారు
ఏపీలో ఎన్నికలు.. డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్ రద్దు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను డిసెంబర్‌ 3 వరకు రద్దు చేశారు. అక్టోబర్‌ 14న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌ 3న ముగియనున్న నేపథ్యంలో, ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని అప్పటివరకు నిలిపివేయనున్నారు.

సంబంధిత పోస్ట్