నరసాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్ భరో

1199చూసినవారు
కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం సోమవారం నరసాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయం వద్ద నాయకులు మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించి, నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్