Sep 29, 2026, 16:09 IST/
బిఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం: కేటీఆర్
Sep 29, 2026, 16:09 IST
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం అని, తెలంగాణ హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఆదివాసీ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా, ఎర్రగడ్డకు చెందిన పేద విద్యార్థిని ఆఫ్రీన్ పీజీ చదువు కోసం నాయకురాలు బొంతల రాజితా రావు రూ.2,51,000 చెక్కును కేటీఆర్ చేతుల మీదుగా అందించారు.