డీసీ చైర్మన్ త్వరగా కోలుకోవాలి

2988చూసినవారు
డీసీ చైర్మన్ త్వరగా కోలుకోవాలి
రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వేంపాడు మేజర్ సాగు నీటి పారుదల సంఘ చైర్మన్ రాపర్ల బాలకృష్ణను పరామర్శించారు. ఇటీవల ప్రమాదంలో కాలికి గాయపడిన బాలకృష్ణ, చిన్న అవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. సమాచారం అందుకున్న మంత్రి ఆసుపత్రికి వెళ్లి, బాలకృష్ణను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్