పాలకొల్లు - Palakollu

తెలుగు వైభవం: కవులు కవితా గానంతో అలరించారు

తెలుగు వైభవం: కవులు కవితా గానంతో అలరించారు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఉల్లంపర్రు మాంటెస్సొరీస్ విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం జరిగిన తెలుగు వైభవం కవి సమ్మేళనంలో, కవులు తెలుగు భాషా విశిష్టతను, ప్రాచీన వైభవాన్ని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన MP పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సి అంగర రామ్మోహన్ లకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, డా. రాంప్రసాద్, డా. వర్మ, పెద్దిరాజుత, కవి సూర్యకుమార్ పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా