
ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికల్లో తొలి నామినేషన్.. ఊపందుకున్న రాజకీయం
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పక్రియలో భాగంగా శుక్రవారం కౌన్సిలర్ పదవికి యర్రా మధు క్రాంతి మొదటి నామినేషన్ దాఖలైంది. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. ఆమె 10 వ వార్డుకు ఇండిపెండెంట్ గా తన నామినేషన్ పత్రాలును అధికారకంగా అందజేశారు. తొలి నామినేషన్ ఇదే కావడంతో ఆకివీడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఊపందుకుంది.



































