ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో అమలు చేస్తున్న డ్రై డే నిబంధనల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎస్ఐ వి. కరుణ ప్రియ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి, పరిధిలోని మద్యం దుకాణాలు, ఒక బార్‌ను సీల్ చేశారు. నవంబర్ 01 పోలింగ్ ప్రక్రియ పూర్తయ్య వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు.