రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వాహనాలు ధ్వంసం (వీడియో)

11చూసినవారు
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రెచ్చిపోయారు. వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. బోలేరో వాహనంలో వచ్చి పెద్దా రెడ్డి కాన్వాయ్‌కి చెందిన ఓ వాహనం అద్దాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్