AP: వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలం మల్లేపల్లిలో నామినేషన్ల చివరి రోజున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో
టీడీపీ,
వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.