AP: అన్నమయ్య జిల్లా, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో తంబళ్లపల్లె
టీడీపీ మాజీ ఇంచార్జి జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్రెడ్డి మదనపల్లె జడ్జి ఎదుట లొంగిపోయారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.