నారా లోకేష్ ఇలాకాలో నకిలీ మద్యం కలకలం (వీడియో)

0చూసినవారు
AP: మంత్రి నారా లోకేష్ ఇలాకాలో మంగళగిరిలో నకిలీ మద్యం కలకలం రేగింది. ఏపీఎస్‌బీసీఎల్ యాప్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఎర్రర్‌గా చూపిస్తున్న మద్యం బాటిల్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళగిరిలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న లిక్కర్ మార్ట్‌లో బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ బాటిల్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి, దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వ అధికారిక APSBCL Consumer Portal యాప్‌లో స్కాన్ చేయగా "QR Code Not Found / Error" అని చూపించింది. దీంతో నకిలీ మద్యం అమ్మకాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్