వైస్ ఛైర్మన్ పదవి కోసం గొడవ

201చూసినవారు
వైస్ ఛైర్మన్ పదవి కోసం గొడవ
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ పదవి కోసం గొడవ నెలకొంది. వైస్‌ఛైర్మన్‌ పదవి కోసం తొలుత గంగాభవాని పేరు ప్రకటించగా అనూహ్యంగా తెరపైకి చిన్న కోటయ్య పేరు వచ్చింది. దాంతో సభా ప్రాంగణంలో జనసేనకు చెందిన ఇరువర్గాల నేతలు గొడవకు దిగారు. తమకే సీటు కేటాయించారని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్