గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం (వీడియో)

4చూసినవారు
AP: కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమల నగర్ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది,యు స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్