పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

2చూసినవారు
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
AP: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌-15 ప్రొడక్షన్ బ్లాక్‌లో ఉదయం 5:30 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్