సాయిరెడ్డి స్థానంలో ఫైర్ బ్రాండ్‌కు బాధ్యతలు!

4428చూసినవారు
సాయిరెడ్డి స్థానంలో ఫైర్ బ్రాండ్‌కు బాధ్యతలు!
AP: మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పాలిటిక్స్ చేస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్‌కు అప్పగిస్తూ జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సీనియర్ నేత. పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.