తాడిపత్రిలో ఐదు వార్డులు ఏకగ్రీవం!

7చూసినవారు
తాడిపత్రిలో ఐదు వార్డులు ఏకగ్రీవం!
AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5 వార్డులను టీడీపీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 32, 33, 11, 14, 45వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దాంతో ఆ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం కానుంది.

సంబంధిత పోస్ట్