హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు పరార్ (వీడియో)

0చూసినవారు
AP: విశాఖలోని ఉమెన్ వెల్ఫేర్ హాస్టల్ కిటికీ గ్రిల్స్ కట్ చేసి ఐదుగురు యువతులు సినిమా స్టైల్‌లో పరారయ్యారు. స్పా సెంటర్లలో పట్టుబడటంతో అధికారులు వీరిని హాస్టల్‌లో ఉంచారు. పరారైన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్, ఇద్దరు యూపీ, ఒకరు బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్