శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

16చూసినవారు
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
AP: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా వరద నీటి రాక కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన నేటి ఉదయం నివేదిక ప్రకారం, డ్యామ్‌లోకి ఇన్ ఫ్లో 2,815 క్యూసెక్కులుగా నమోదైంది. అదే సమయంలో రిజర్వాయర్ నుంచి దిగువకు 49,090 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్