విదేశీ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు: సీఎం

8చూసినవారు
విదేశీ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు: సీఎం
AP: పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీతో అనేక దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో చాలా ముందున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని, ఏపీలో అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్