రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

0చూసినవారు
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఆయన మాట్లాడతారని సమాచారం. ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్