మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

1207చూసినవారు
మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత
AP: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురవడంతో కాకినాడలోని ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు మరియు వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. అలాగే ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రస్తుతం ఎంపీ సానా సతీష్ బాబు పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్