AP:
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఆదివారం పంపించారు. బాపట్ల మున్సిపాలిటీకి ఛైర్మన్ ఆభ్యర్థిగా, స్థానికేతర వ్యక్తిని ఎంపిక చేసి స్థానిక నేతలను అవమానించారని లేఖలో పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.