మాజీ ఎంపీ చింతా అనురాధ ఓటమి

32చూసినవారు
మాజీ ఎంపీ చింతా అనురాధ ఓటమి
AP: కోనసీమ జిల్లా కె.గంగవరం జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి రవ్వ సీతామహాలక్ష్మి అనురాధపై విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్