ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిిగింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఏపీ
టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అనుచరులు కూడా టీడీపీలోో చేరారు. అప్పల నాయుడ్ని ఇటీవల వైఎస్సార్సీపీ సస్పెండ్ చేయగా.. ఆయన కూడా పార్టీకి రాజీనాామా చేశారు.