ఏపీలో క్యాన్సర్ పేషంట్లకు ఫ్రీగా జన్యు పరీక్షలు

6చూసినవారు
ఏపీలో క్యాన్సర్ పేషంట్లకు ఫ్రీగా జన్యు పరీక్షలు
ఏపీలో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు ఉచిత జన్యు పరీక్షల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్‌లో రూ.2.5 కోట్లతో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం మంత్రి సత్యకుమార్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్‌ లైఫ్‌సైన్సెస్‌ భాగస్వామ్యంతో ఈ సేవలు అందనున్నాయి. తొలివిడతలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగుల నమూనాలను సేకరించి, జన్యు మార్పుల ఆధారంగా చికిత్స అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్