304 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు

5023చూసినవారు
304 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు
AP: మార్కాపురం జిల్లా కనిగిరిలో జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 304 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల అందించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్ రెడ్డి కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఉచిత కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధితో మహిళలు సాధికారత సాధించి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్