AP: అర్నాబ్ తుఫాన్ సహాయ చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లను తాత్కాలిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బాపట్ల, కృష్ణా, కోనసీమ, ఉ.గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున అందించారు. ప్రకాశం, మార్కాపురం, గుంటూరు,
ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధుల విడుదలయ్యాయి.