గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు

13చూసినవారు
గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు
ఏపీ ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఏపీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 6 జిల్లాల పరిధిలో 431 కిలోమీటర్ల మేర 78 రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్