దసరా వేషాల ప్రదర్శనలో గ్యాంగ్ వార్ (వీడియో)

4చూసినవారు
AP: నంద్యాల ఎస్‌బీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. దసరా వేషాల ప్రదర్శనలో గ్యాంగ్ వార్ జరిగింది. టీడీపీ వార్డు అభ్యర్థి ఏర్పాటు చేసిన దసరా వేషాల ప్రదర్శనలో రెండు గ్యాంగుల మధ్య గొడవ జరిగింది. పిడిగుద్దులతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. భయంతో కళాకారులు ప్రదర్శన నిలిపివేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. అయితే ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్