పంట పొలాల్లో గ్యాస్ లీక్‌.. అప్రమత్తమైన అధికారులు

6చూసినవారు
పంట పొలాల్లో గ్యాస్ లీక్‌.. అప్రమత్తమైన అధికారులు
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మాచవరం గ్రామంలో పంట పొలాల వద్ద గ్యాస్ లీక్‌ ఘటన కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్‌జీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్