పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం (వీడియో)

0చూసినవారు
AP: అర్నబ్ తుఫాన్ అనంతరం పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరిగింది. 24 గంటల్లో నీటిమట్టం 35 సెంటీమీటర్లు పెరిగింది. పట్టిసీమ ఎత్తిపోతలు పునఃప్రారంభం కాగా, ప్రస్తుతం 10 మోటార్లతో నీటిని తరలిస్తున్నారు. మరో 5 మోటార్లు ప్రారంభిస్తే కృష్ణా డెల్టాకు మరింత నీరు అందే అవకాశం ఉంది. గోదావరికి వరద ప్రవాహం పెరగడం కృష్ణా డెల్టా రైతులకు ఊరటనిచ్చే పరిణామం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్